కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు.

క్యాట్ లో పిటీషన్లు దాఖలు చేసిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన.

డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో కోరిన ఐఏఎస్ లు.

తెలంగాణలోనే కొనసాగేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ లో కోరిన ముగ్గురు ఐఏఎస్ లు.

ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో కోరిన సృజన.

వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసినా నలుగురు ఐఏఎస్ లు.

రేపు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్.

Spread the love