అమరావతి.

*కడప జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరం : హోం మంత్రి వంగలపూడి అనిత.

*తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరం.

*బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు నన్ను తీవ్రంగా కలచివేశాయి.

*పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం.

*జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో 4 బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశాం.

*ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని, అందుకు సహకరించిన వారిని చట్టప్రకారం వెంటనే కఠిన శిక్షపడేలా చేస్తాం.

*బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం.

Spread the love