తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా బుధవారం రాత్రి తాజ్ డెక్కన్ హోటల్ లో విందు.
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ గారు హాజరయ్యారు.