మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ళతో మంత్రి నారా లోకేష్ భేటీ.

ఏపీలో ఐటీ, ఏఐ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగం అభివృద్ధికి మద్దతు కోరిన లోకేష్‌.

రాష్ట్రంలో డిజిటల్‌ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు మైక్రోసాఫ్ట్‌లతో కలిసి పనిచేస్తామన్న లోకేష్‌.

Spread the love