హైదరాబాద్ సిటి లో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు: సివి ఆనంద్, పోలీస్ కమిషనర్.

అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వాస నీయ సమాచారం ఉంది.

U/S 163 BNS యాక్ట్ ప్రకారం ఆంక్షలు.

సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధం.

ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు.

నవంబర్ 28 వరకు వరకు నెలరోజుల పాటు ఆంక్షలు అమలు.

ఆదేశాలు జారీ చేసిన సిటి పోలీస్ కమీషనర్ సివి ఆనంద్

Spread the love