*ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు…* *ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క*

యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క…సీతక్కను సన్మానించిన ఓయూ సిబ్బంది…

Spread the love