నిజామాబాద్

నాగార్జున వేసిన పరువు నష్టం కేసుపై స్పందించేందుకు నిరాకరించిన మంత్రి కొండా సురేఖ.

ఆ ఇష్యు పై ఇక మాట్లాడను.

మాట్లాడాల్సింది అంతా నిన్న మాట్లాడేశాను.

ఇంకా పొడగించకండి.

కొండా సురేఖ.

Spread the love