పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్‌ఐ.
లంచం కేసులో మేడ్చల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మధు సూదన్ రావును పట్టుకున్న ఏసీబీ అధికారులు.
రూ. 50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డ ఏఎస్‌ఐ.
బలవంతపు చర్య తీసుకోకుండా ఉండటానికి ఫిర్యాదుదారు నుంచి లంచం డిమాండ్ చేసిన్నట్లు వెల్లడించిన అధికారులు.