*అమరావతి*

*ఏపీలో మద్యం దుకాణాలకు 3 రోజుల్లో 3 వేల దరఖాస్తులు*

*మొత్తం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్స్*

*అక్టోబర్ 9వ తేదీ వరకు మాత్రమే మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణ*

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు మూడు వేలకు పైగా దరఖాస్తులు అందాయి.నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయి. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరాయి.

Spread the love