విజయవాడ.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు రద్దు. కో
ఈ పరీక్షలను ఇంటర్నల్ గా గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటన.
ఇంటర్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా ప్రెస్ మీట్.
జాతీయ విద్యావిధానం ఆధారంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు
ఇంటర్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలు తొలగిస్తాం.
ఇంటర్ మొదటి సంవత్సరానికి ఇంటర్నల్ పరీక్షలు మాత్రమే ఉంటాయి.
ఇంటర్ విద్యలో సంస్కరణలపై ఈ నెల 26లోపు సలహాలు స్వీకరిస్తాం.
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు యథావిథిగా ఉంటాయి.