టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. గుంటూరు-కృష్ణా జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్.
ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల అభ్యర్థిగా పెర బత్తుల రాజశేఖర్ పేర్లను ఖాయం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.