బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు.
రానున్న రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు పయనం.
ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు.
*కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు.*
కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు.
మత్స్యకారులు వేట పై నిషేధం.
విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా.