తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు ఏపీ లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశం.

ఆ అధికారులు వీరే..

IAS:

1. వాకాటి కరుణ, ఐఏఎస్, 2004

2. రోనాల్డ్ రాస్, ఐఏఎస్, 2006

3. వాణీప్రసాద్, ఐఏఎస్, 1995

4. ఆమ్రపాలి కాట, ఐఏఎస్, 2010

5. ప్రశాంతి, నవంబర్ రిటైర్, 2009

IPS :

1. అంజన్ కుమార్, ఐపీఎస్, 1990

2. అభిలాష బిస్త్, ఐపీఎస్, 1994

3. అభిషేక్ మహంతి, ఐపీఎస్, 2011

Spread the love