ఒకే ఇంట్లో నలుగురు ఎంబీబీఎస్ లు

ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం.

కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కొంక రామచంద్రం శారద దంపతులకు నలుగురు కుమార్తెలు పెద్ద కుమార్తె మమత 2018లో రెండో కుమార్తె మాధవి 2020లో ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని మాజీ మంత్రి హరీశ్ రావు అభినందించారు.

Spread the love