
న్యూ ఢిల్లీ.
నేడు గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన అభ్యర్థులు.
విచారణ చేపట్టనున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.
జీవో 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థన.
కొత్త జీవో 29 ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన.
తక్షణం పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు.
పరీక్ష నిర్వహించేందుకే ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పటిప్పుడు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అన్న విషయంపై నెలకొన్న ఉత్కంఠ.