మళ్లీ అల్ప పీడనం.. తెలుగు రాష్ట్రాలలో 7వ తేదీ నుంచి భారీ వర్షాలు.

వాయవ్య బంగాళా ఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడ వచ్చని IMD వెల్లడించింది.

దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు ఏపి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలుగు రాష్ట్రల వ్యాప్తంగా ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది.

కాగా, గత నెలలో బంగాళా ఖాతంలో 3 అల్ప పీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే.

Spread the love