పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ
*రాహుల్ గాంధీ గారి పై కేటీఆర్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూన్నా*
*చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని కేటీఆర్ కు సూచిస్తున్నా*
* రాష్ట్ర పరిపాలన లో రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం..*
అసలు మూసి పై బిఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నా. అలాగే మూసి బాధితులకు ప్రత్యమ్నాయం చూడకుండా ఒక ఇల్లు కూడా తీయ బోము మరియు కూలగొట్టము. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీలు అయితే ప్రతిపక్షం బాధ్యత తో నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరుతున్నా.