తెలంగాణ భవన్ లో మాజీమంత్రి తలసాని ప్రెస్ మీట్:

కక్ష సాధింపు చర్యలు సరికాదు.

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.

అనేక సమస్యలతో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు… వాటిపై దృష్టి సారించాలి.

ప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై KTR ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రలు.

గంట గంటకు మారుతున్న FIR లు… కారణం ఏమిటి.

ఎలాంటి సర్చ్ వారెంట్ లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారు.

KTR ను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న గృహప్రవేశం ను రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం.

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదు.

Spread the love