వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కేటీఆర్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.

బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ ను సాక్షులుగా పేర్కొన్న కేటీఆర్.

Spread the love