ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న జానారెడ్డి.

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను.

ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా మారారు.

నాకు చాలా బాధగా ఉంది.

Spread the love