
చంద్రబాబు నాయుడుపై సీరియస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో ఆక్సెప్ట్ చేయడం లేదు.
ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి. మేము చెప్తే తిరుమల దర్శనం జరిగేటట్లు ఈవోకు ఆదేశాలు ఇవ్వండి.
లేదంటే మేము కూడా కలిసి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని బాయ్‌కాట్ చేసి భద్రాచలం, యాదగిరి గుట్టలో లెటర్స్‌పై దర్శనం జరగకుండా చేస్తాం.
– జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.