జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం.

రాష్ట్రపతి పాలన ఎత్తి వేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం.

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం.

ఆరేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.

Spread the love