జానీ మాస్టర్ కు చుక్కెదురు….
తనకు ఇటీవల వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేసిన కమిటీ.
జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు తీసుకోవడానికి బెయిల్ మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు.
కానీ జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదైన నేపథ్యంలో నేషనల్ అవార్డు రద్దు చేసిన కమిటీ.
ఈనెల ఎనిమిదో తారీకున నేషనల్ అవార్డు తీసుకోనున్న జానీ మాస్టర్.. నేషనల్ అవార్డు రద్దు కావడంతో నెలకొన్న సందిగ్ధత.