
• హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ.
• బుధవారం నాడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సచివాలయంలో ఎంఓయూ కుదుర్చుకున్న థెర్మో ఫిషర్.
• 10 వేల చ.అడుగుల్లో డిజైన్ సెంటర్ ఏర్పాటు. 2025 మొదటి త్రైమాసికంలో ప్రారంభం.
• ఔషధ, లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రయోగశాల పరికరాలు, రీఏజెంట్స్ సరఫరాలో థెర్మో ఫిషర్ దిగ్గజ సంస్థ.