*తిరుమల : *తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి.

టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి. అన్నప్రసాదంలో జెర్రి కనపడంపై టిటిడి యాజమాన్యాన్ని ప్రశ్నించిన భక్తలు.

టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా తమను వెళ్ళిపోమన్నారు – భక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి భక్తుల డిమాండ్. ఇవాళ ఉదయమే భక్తలతో నడవడిక, అన్నదానం పై టిటిడి అధికారులను హెచ్చరించిన సీఎం.

Spread the love