ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్ల 50 లక్షల విరాళం అందజేసిన L&T సంస్థ.

చివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గారిని కలిసి చెక్ ను అందజేసిన L&T చైర్మన్ సుబ్రమణ్యం.

Spread the love