తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపి వేస్తున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్.

ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ధరల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం వల్ల తెలంగాణలో కంపెనీ నిర్వహణ నష్టాలు పెరిగాయని.. అందువల్ల, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) కి సరఫరాలను వెంటనే నిలిపి వేయాలని నిర్ణయించిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్.

గత రెండు సంవత్సరాలుగా ధరలు పెంచక పోవడంతో నష్టాలు పెరిగాయని.. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు నిలిపి వేస్తున్నట్టు ప్రకటించిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్.

Spread the love