దామగుండం నేవీ రాడార్ శంకుస్థాపనకు రేవంత్ కు ఆహ్వానం.

నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్,నేవీ అధికారులు.

ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

Spread the love