రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) కన్నుమూత..

నిన్న గుండెపోటు రావటంతో ఏఐజీ హాస్పిటల్ కు తరలింపు..ఏఐజీలో చికిత్స పొందుతూ మృతి..రాజేంద్రప్రసాద్ కు ఒక కుమారుడు, కూతురు..

గాయత్రి కి ఒక కూతురు, మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను పోషించిన గాయత్రీ కూతురు.

మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో భర్త ఉద్యోగం.న్యూట్రిషియన్ గా సలహాలు ఇస్తున్న గాయత్రి కూతురు మరణవార్త విని కుప్పకూలిన రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్న రాజేంద్ర ప్రసాద్.

Spread the love