
నేడు ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది.
చెత్త పన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీలో పోస్టుల భర్తీ, దేవాలయాలకు పాలక మండలి నియామకం, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.