విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ.

సొంత ఊర్లలో దసరా పండుగ చేసుకునే తిరుగు హైదరాబాద్ కు హైదరాబాద్ ప్రజల ప్రయాణం.

జాతీయ రహదారులపై విపరీతంగా ట్రాఫిక్.

టోల్ గేట్ ల దగ్గర వాహనాల బారులు మెల్లగా కదులుతున్న ట్రాఫిక్.

చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.

క్లియర్ చేసేందుకు చెమటోడుస్తున్న పోలీసులు.

Spread the love