
అమరావతి నుంచి..
నటుడు అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరట.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట.
కేసులను కొట్టివేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ.
నవంబర్ 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ.
నవంబర్ 6న తగిన ఉత్తర్వులిస్తామని వెల్లడి.