స్థిరంగా బంగారం, వెండి ధరలు.

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 71,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 77,670 గా ఉంది.

హైదరాబాద్‌, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక, బంగారంతో పాటు వెండి ధరలూ స్థిరంగా ఉన్నాయి.

ఆదివారం కిలో వెండి ధర రూ. 97,000 వద్ద ఉంది. శనివారం కిలో వెండి ధర రూ. 94,900 ఉంటే ఇప్పుడు రూ. 97 వేలకు చేరుకుంది.

Spread the love