గాంధీ భవన్.. *మంత్రి కొండా సురేఖ..
*కేటీఆర్ పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు..*
*నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం*
*హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా..హిరో హిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్.*
*.మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్.*
.దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు..సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు..హరీష్ రావు మనసున్నానిషిగా స్పందించారు..నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా..నీకు తల్లి లేదా..మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారు..మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా ..