ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రణాళిక.

ఈ నెల 11న అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం.

అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన.

ఈ నెలాఖరుతో ముగియనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్.

బడ్జెట్‌తో పాటు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.

Spread the love