

*తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్1 పోస్టర్ల కలకలం*
కమిషన్ కార్యాలయం గోడలకు,గేట్లకు వెలిసిన పోస్టర్లు, కాంగ్రెస్ పిసిసి అద్యక్షుడి మొఖం పై పోస్టర్లు*నాంపల్లి లోని TGPSC,
*హైదర్ గూడ లోని తెలుగు అకడమీల ముందు వెలసిన పోస్టర్లు*
తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని… ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేస్తూ వెలసిన పోస్టర్లు..అలాగే టిజిపీఎస్సి ముందు నేను ఒక నియంతని…. తప్పు జరిగితే ఒప్పుకోను అని వెలసిన పోస్టర్లు..గ్రూప్1 లో 150ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు అని పోస్టర్లుతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో