ఫోర్బ్స్ జాబితాలో మళ్లీ టాప్ ప్లేస్ లోకి ముకేశ్ అంబానీ.
ఇండియా లోని టాప్-100 సంపన్నుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్.
మరోమారు అగ్ర స్థానాన్ని పదిల పరుచుకున్న ముకేశ్ అంబానీ.
సంపన్నుల నికర విలువ తొలిసారి ట్రిలియన్ డాలర్లు దాటినట్టు పేర్కొన్న ఫోర్బ్స్.