ఏపీ పాలిటిక్స్: కోనసీమ:

మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడిని మధురైలో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.

2022 జూన్ 6న కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్ల ఘటనలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్.

కావాలనే నా కుమారుడ్ని కేసులో ఇరికించారు.

హత్యకేసుతో నాకుమారుడికి ఎలాంటి సంబంధం లేదు.

మరణించిన వ్యక్తి మా మనుషుల్లో ఒకడు.
కేసు విచారణలో, ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా నా కుమారుడి పేరు లేదు.
రాజకీయ కక్షతో నిందితులతో నా కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది.
కోనసీమలో కక్ష రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది.
చనిపోయిన వ్యక్తి మా కార్యకర్తల్లో ఒకరు.
మధురై ఆలయ సందర్శనకు వెళ్లివస్తున్న సమయంలో నా కుమారడ్ని అరెస్టుచేశారు.

మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌.

Spread the love