మధు యాష్కీ మాజీ ఎంపీ.
పిల్లాపాపలతో ప్రశాంతంగా నిద్రపోండి.
మీ ఇళ్లు ఎవరు కూల్చరు..
మీ ఇంటిపై ఒక్క గడ్డపార పడదు.
మీ ఇంటి మీదికి ఒక ప్రోక్లైన్ రాదు.
కొత్తపేట, చైతన్యపురి డివిజన్ లలో ప్రజలతో మధు యాష్కీ గౌడ్.
ప్రభుత్వం అన్యాయంగా ఇల్లు కూలగొడితే మీ సోదరుడిగా అండగా ఉంటాను..న్యాయవాదిగా పైసా ఖర్చు భారం పడకుండా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తా.