

స్పోర్ట్స్ రివ్యూ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..
.గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ..
యంగ్ ఇండియా అకాడమీ ఏర్పాటు…
హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రధాన స్టేడియాలను ఓకే హబ్ గా తీర్చిదిద్దాలి..
.స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహా లో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలి…క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి…2036 ఒలింపిక్స్ నుంచి ద్రుష్టి లో ఉంచుకుని పాలసీ సిద్దం చేయాలి…