యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వపై కేసు నమోదు చేసిన‌ అటవీశాఖ అధికారులు.

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు.

యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ ఫిర్యాదు చేసిన జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త ఆదులాపురం గౌతమ్.

Spread the love