కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ :

దేశ భద్రత అంశంలో ఎవరు వ్యతిరేకించకూడదు.

ప్రాజెక్ట్ కి ముందుకి వచ్చి సహకరించాల్సింది పోయి వ్యతిరేకిస్తారా?

బీ అర్ ఎస్ దేశ భద్రతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాదా?

కేసిఆర్ వెల్లడించాలి?

అక్కడ నష్టపోయే చెట్లకు బదులు కొంత డబ్బును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు రక్షణ శాఖ ఇచ్చింది.

2 వేల 9వందల ఎకరాల్లో కొంత భూమిలో మాత్రమే చెట్లను తొలగిస్తారు.

అధికారుల నివాసాల కొరకు మాత్రమే చెట్లను తొలగిస్తారు.

అక్కడున్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ విషయంలో అబద్ధాలు ప్రచారం చేయొద్దు.

రక్షణ శాఖ తో మాట్లాడి ఆ గుడి నీ మరింత అభివృద్ధి చేసే బాధ్యత నాది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Spread the love