రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ నేతల కలయికకు హైదరాబాద్ వేదిక అయింది.
తెలంగాణలో యూత్ స్టార్ గా ఉన్న కేటీఆర్, ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలుసుకొన ఆలింగనం చేసుకున్న ఫోటోలు, వీడియోలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Ktr in X
Haven’t had the chance to congratulate Union Civil Aviation Minister Ram Mohan Naidu Garu after him assuming new role.
Greeted him & wished him the best when we met at the #TheSouthernRisingSummit2024