
వయనాడ్ లో ప్రియాంక నామినేషన్ కు అంతా సిద్ధం.
బుధవారం (23న) నామినేషన్.
వయనాడ్ స్థానానికి రేపు నామినేషన్ వేయనున్న ప్రియాంకా గాంధీ.
రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి ఉప ఎన్నికలు. ప్రియాంక గాంధీ పోటీ.
హాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు, సీఎంలు.
Karnataka CM #Siddaramaiah and Dy CM #DKShivakumar extended a warm welcome to CPP Chairperson #SoniaGandhi and INC General Secretary #PriyankaGandhi in Mysuru today.
The leaders will head to #Wayanad, where Priyanka Gandhi Vadra will file her nomination for the Wayanad Parliamentary by-election tomorrow. #Kerala #wayanadbypoll