రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవనం ప్రారంభోత్సవంలో
పాల్గొన్నారు.

శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కలెక్టర్ శశాంక్, మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుస్మితా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love