సినీనటి కాదంబరి జేత్వానీ కేసు సీఐడీకి అప్పగింత.

దీనితో పాటు ఏపీలో పలు కీలక కేసులను సీఐడీకి బదిలీ చేసిన పోలీసులు.

చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దూకుడు పెంచిన ఏపీ ప్రభుత్వం.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే 110 మందికి పైగా కేసులు, 30 మందికి పైగా అరెస్టు.

నేడు కేసుకు సంబంధించిన ఫైళ్లు సీఐడీకి అప్పగించనున్న మంగళగిరి డీఎస్పీ.

Spread the love