జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తన వివాహానికి ఆహ్వానించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పద్మశ్రీ కిదాంబి శ్రీకాంత్ గారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ పెంటాల హరికృష్ణ.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మొడెం వంశీ.

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున బంగారు పతకం సాధించిన భద్రాచలంకు చెందిన వంశీ.

ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా కామన్ వెల్త్ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన వంశీ.

ఈ సందర్భంగా వంశీని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

పాల్గొన్న శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తదితరులు.

Spread the love