సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల మరణించారు. కూకట్ పల్లి లోని హిందూ విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Spread the love