Hit 3 ట్రైలర్ బాగుందనే టాక్ వచ్చింది. హీరో నాని మాస్ లుక్ తో పాటు, ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి.

Mickey j meyer music కు సూపర్ టాక్ వస్తోంది. మే1 న అటు తమిళ్ సూర్య రేట్రో, ఇటు బాలీవుడు అజయ్ దేవగన్ రైడ్ 2 కు హిట్ గట్టి పోటీనే అనే విషయంలో డౌట్ లేదు.

Spread the love