హీరో నాగార్జున పై నారాయణ కామెంట్స్.

పరువు లేని వారు పరువు నష్టం దావానా , అవ్వ , నవ్విపోదురుగాక అంటూ హీరో నాగార్జున పై నారాయణ ఫైర్.

బిగ్ బాస్ తో పరువు పోగొట్టుకున్న వ్యక్తి నాగార్జున.

అలాంటి వ్యక్తి కొండ సురేఖ పై పరువు నష్టం వెయ్యడం ఏంది ,సమాజం నవ్విపోతుంది.

పరువు లేని వారు పరువు నష్టం దావానా , అవ్వ , నవ్విపోదురుగాక అంటూ నారాయణ వ్యంగ్యాస్త్రాలు.

Spread the love